టైమ్ ట్రావెల్ జానర్ లో తెరకెక్కి సక్సెస్ సాధించిన 8 సినిమాలు ఇవే?

నేటి తరం ప్రేక్షకులు కొత్త తరహా కథ, కథనం ఉన్న సినిమాలను మాత్రమే ఆదరిస్తున్నారు.తెలుగులోటైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

 From Balakrishna Aditya 369 To Surya 24 These Are The 8 Time Travel Genre Movie-TeluguStop.com

ఈ సినిమాలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకట్టుకోవడంతో పాటు నిర్మాతకు మంచి లాభాలను అందిస్తున్నాయి.కొంతమంది దర్శకులు మాత్రమే టైమ్ ట్రావెల్ కథాంశాలపై దృష్టి పెడుతున్నారు.

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కిన ఆదిత్య 369 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.1991లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందిఫన్ 2 ఇష్ పేరుతో పరేష్ రావెల్ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 2003 సంవత్సరంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.లవ్ స్టోరీ 2050 పేరుతో హర్మాన్ భవేజా ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కి ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది.

Telugu Aditya, Balakrishna, Bollywood, Fun Ishh, Surya, Time Travel, Tollywood,

2010 సంవత్సరంలోఅక్షయ్ కుమార్నటించి విడుదలైన యాక్షన్ రిప్లే సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది.హిందీలో 2013 సంవత్సరంలో హుస్సేన్ కువాజేర్ వాలా నటించి విడుదలైన శ్రీ సినిమా ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది.ఇండ్రు నేట్రు నాలై పేరుతో విష్ణు విశాల్ తమిళంలో నటించిన సినిమా 2015 సంవత్సరంలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Telugu Aditya, Balakrishna, Bollywood, Fun Ishh, Surya, Time Travel, Tollywood,

2016 సంవత్సరంలో సిద్దార్థ్ మల్హోత్రా నటించి బార్ బార్ దేఖో పేరుతో విడుదలైన సినిమా ప్రేక్షకుల ప్రశంసలను సొంతం చేసుకుంది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.2016 సంవత్సరంలో సూర్య హీరోగా తెరకెక్కి విడుదలైన 24 సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఆదరణను పొందింది.దర్శకుడు విక్రమ్ కె కుమార్ కు24 సినిమామంచి పేరు తెచ్చిపెట్టింది.

టైమ్ ట్రావెల్ కథాంశంతో మరికొన్ని సినిమాలు తెరకెక్కినా ఈ సినిమాలు మాత్రమే ఎక్కువగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube