ఈ వెదర్ వార్తలు చూస్తే వేడెక్కాల్సిందే.. బూతు వీడియోలతో వీక్షకులకు షాక్?

న్యూస్ ఛానెల్స్ లో లైవ్ న్యూస్ వచ్చేటప్పుడు ఒక్కోసారి అనుకోకుండా కొన్ని ఘటనలు జరుగుతూనే ఉంటాయి.కానీ ఇప్పుడు జరిగిన ఘటన మాత్రం ఇంతక ముందు ఎన్నడూ జరిగి ఉండదు.

 Tv Channel Airs Porn Clip During Weather Report Details, Weather Report, Viral V-TeluguStop.com

ఈ ఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.ఈ దారుణమైన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

ఒక పాక్ టివిలో లైవ్ లో న్యూస్ వస్తుంటే.అదే సమయంలో బూతు వీడియో ఒకటి వెనుక స్క్రీన్ మీద ప్లే అయ్యింది.

దీంతో పిల్లల తల్లి దండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఈ బూతు వీడియో 13 సెకన్ల పాటు ప్లే అయ్యింది.దీంతో నెటిజెన్స్ ఈ ఛానెల్ పై కేసు నమోదు చేసారు.ఈ ఘటన అందరిని ఉలిక్కి పడేలా చేసింది.

అమెరికాలోని వాషింగ్టన్ లో ఒక న్యూస్ ఛానెల్ లో జరిగిన బాగోతం ఇది.ఆదివారం ఉష్ణోగ్రత పై వార్తలు వస్తున్నాయి.మరొక యాంకర్ వెదర్ ఎలా ఉందొ తెలుసు కుంటుంది.

అదే సమయంలో ఆ యాంకర్ వెనుక ఒక పోర్న్ వీడియో ప్లే అవ్వసాగింది.

ఇంత జరుగుతున్న ఆ వీడియోను యాంకర్ కానీ.న్యూస్ ఛానెల్ యాజమాన్యం కానీ పట్టించుకోలేదు.

దీంతో ఈ ఛానెల్ చూస్తున్న వారంతా షాక్ ఆయాయ్రు.

దాదాపు ఈ వీడియో 13 సెకన్ల పాటు కనిపించింది.ప్రెసెంట్ ఈ వీడియో గురించిన చర్చలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి.

ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో బూతు వీడియోను సెన్సార్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

అంత జరుగుతున్న పట్టించుకోని ఛానెల్ యాజమాన్యం పై కేసు నమోదు అయ్యాయంది.అయితే ఈ ఘటనపై ఆ న్యూస్ ఛానెల్ క్షమాపణలు తెలిపింది.ఇలాంటిది మరొక సారి జరగకుండా చూసుకుంటాం అని తెలిపింది.పోలీసులు కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube