ఈ మధ్య యువత పబ్లిక్ ప్లేస్ లోనే రెచ్చిపోతున్నారు.చుట్టూ ఎంత మంది ఉన్న వారిని పట్టించు కోకుండా.
ఎవరు ఏమన్నా వినకుండా అందరు తిరిగే ప్రదేశాలలోనే ముద్దులు పెట్టుకుంటూ తిరుగు తున్నారు.మన దేశంలో పెద్ద పెద్ద నగరాలలో బాగా డబ్బు ఉన్నవారు పోష్ లైఫ్ కు అలవాటు పడి తమ ప్రియరాలికి ప్రియుడు పబ్లిక్ ప్లేస్ లలోనే ముద్దులు పెడుతూ రెచ్చి పోతున్నారు.
ఫారిన్ కంట్రీస్ లో మాత్రమే ఉండే ఈ అలవాటును మన దేశం లో నివసించే యువత కూడా పాటించడం గమనార్హం.ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రేమికుల విన్యాసాలు చుస్తే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్య పోతారు.
ఇంతకీ ఏం చేసారా అని ఆలోచిస్తున్నారా.బుల్లెట్ మీద వెళ్తూ ప్రియుడు బండి నడుపుతుంటే.
ప్రియురాలు బైక్ ట్యాంక్ మీద కూర్చుని ఉంది.
అది కూడా అతడి వైపుకు తిరిగి కూర్చుని ముద్దులు పెట్టుకుంటూ హగ్ చేసుకుంటూ అది రోడ్ అని కూడా చూడకుండా రెచ్చిపోతున్నారు.
అదే సమయంలో స్థానికులు చూసి బుది చెప్పడంతో సారీ చెప్పి అక్కడి నుండి వెళ్లి పోయారు.ఈ ఘటన బీహార్ లో జరిగింది.ఈ సీన్ చుస్తే అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ హీరోయిన్ ను ఎక్కించుకుని ముద్దు పెట్టిన సీన్ లాగా అనిపిస్తుంది.
కానీ ఇది సినిమా కాదు అనే విషయం ఈ ప్రేమికులు మర్చి పోయినట్టు ఉన్నారు.అది అసలే పల్లెటూరు.అందరు తిరిగే రోడ్డు మీద ఒక ప్రేమ జంట ఇలా బుల్లెట్ మీద తిరుగుతూ ముద్దులు, హగ్గులు అంటూ రెచ్చిపోతూ ఉంటే అటుగా వెళ్లే స్థానికులు వాళ్ళను అడ్డగించి బైక్ ఆపారు.
ఇలా అందరు తిరిగే రోడ్డు మీద ఇలాంటి చెత్త పనులు చేస్తూ బుది లేకుండా ప్రవర్తిస్తున్నారని వారిని తిట్టడంతో వాళ్ళు అక్కడ ఉన్న వారికీ క్షమాపణలు చెప్పి వెళ్లి పోయారు.ఏంటో ఈ మధ్య యువత ఇలా తయారవుతున్నారు.