ఈ విషయాలు తెలిస్తే టూత్ పేస్ట్ అసలు వాడరు..!

ప్రతి ఒక్కరు ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేయడం అలవాటే.టూత్ పేస్ట్ లతో పళ్లు తోముకోవడం అందరికి అలవాటే.

 Side Effects Using Tooth Paste , Tooth Paste, Dangerous Effects, Heart Problems-TeluguStop.com

మార్కెట్ లో దొరికే రకరకాల టూత్ పేస్ట్ లతో ప్రయత్నాలు చేస్తుంటాము.ఒకప్పుడు వేప పుల్ల, బొగ్గుతో మన పూర్వీకులు పళ్లు తోముకునే వాళ్లు.

కాని మారిన టెక్నాలజీ యుగంలో ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా టూర్ పేస్ట్ లను వాడుతున్నారు.చాలా తక్కువమంది వేప పుల్లలను వాడుతున్నారు.

మన నిత్యావసరమైన టూత్ పేస్ట్ కు రకరకాల యాడ్స్ తో వస్తుంటారు.అయితే తూట్ పేస్ట్ వల్ల మనకు చాలా రోగాలను తెస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నాయి.

టూత్ పేస్ లో ఉండే రసాయనాల వల్ల చిగుళ్లలోకి వేళ్లి రక్తంలో కలిసి అనారోగ్యాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు.

టూత్ పేస్ట్ లో పాలిథిన్ కూడా విషంతో సమానమని డాక్టర్స్ చెబుతున్నారు.

దీని వలన బ్రెయిన్, కిడ్నీ, హార్ట్స్ దెబ్బతింటాయని అంటున్నారు.టూత్ పేసులో తీపిగా ఉండేందుకు ఆస్పర్టేం ను కలుపుతారట.

దీనివలన కూడా మనకు అనారోగ్యం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా తలనొప్పి, చూపు మందగించడం లాంటివి, పార్కిన్ సన్స్ డిసీజ్ లు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నరు.

ఎక్కువ పేస్ట్ వేసుకుని బాగా నురగ వచ్చేలా చేస్తామని.డైతానోలమైన అనే కెమికల్ వల్లే ఆ నురగ వస్తుందని అంటున్నారు.

ఇది కూడా లివర్, కిడ్నీల మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుందని అంటున్నారు.టూత్ పేస్ ను వాడటం వల్ల ఒక్క ప్రయోజనకరమైన ఉపయోగం లేదని డాక్టర్స్ చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube