శని గ్రహంతో కుజుడి సంసప్తక యోగం.. జులై 1 నుంచి దేశంలో ఊహించని పరిణామాలు..?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక రాశుల నుంచి మరొక రాశికి ఒక సమయ విరామం తర్వాత మారుతుంది.ఈ ప్రక్రియను గ్రహ సంచారం అని అంటారు.

 Saturn And Mars In Samsaptak Yoga Key Effects From July 1st Details, Saturn ,ma-TeluguStop.com

అయితే శని గ్రహం( Shani Graham ) తిరోగమన చలనం అంటే అదే రాశిలో శని తిరోగమన కదలికను శనిగ్రహం తిరోగమన చలనం అని అంటారు.అయితే శని గ్రహం జూన్ 17 నుంచి కుంభరాశిలో రివర్స్ కదలికను ప్రారంభించాడు.

శని, రాహువు దుష్ట గ్రహాలుగా పరిగణిస్తారు.అయితే శని కూడా ఒక న్యాయ కారకుడు.

అలాగే శని అంగారకుడు శత్రువుగా పరిగణించబడ్డాడు.ఇక కుజుడు జులై 1వ తేదీన అగ్ని మూలకం సింహరాశిలోకి( Leo ) ప్రవేశిస్తాడు.

Telugu Bhakti, Devotional, Horoscope, July, Kujudu, Mars, Samsaptak Yoga, Saturn

ఈ కారణంగా అంగారక శని, అంగారక సంసప్తక యోగాన్ని( Samsaptak Yoga ) కలిగిస్తుంది.అయితే సింహం, కుంభం రెండు రాశులు శత్రువులు.ఇలాంటి పరిస్థితిలో ఈ యోగా ఏర్పడడం దేశానికి అశుభకరంగా పరిగణిస్తున్నారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు,రాహు వలన ఒక ప్రత్యేక యోగం ఏర్పడబోతోంది.ఈ సమయంలో రాహువు బృహస్పతిని బాధిస్తాడు.అలాగే శని మేష రాశిపై బలహీనపరిచే అంశాన్ని ఉంచుతుంది.

అయితే ఈ సమయంలో ఉన్నత న్యాయస్థానం ఏదైనా పెద్ద సమస్యపై తీర్పు ఇవ్వవచ్చు.అలాగే దాని ప్రభావం దేశ ప్రజలపై ప్రత్యక్షంగా కనిపిస్తుంది.

మత పరమైన రాహు గ్రహం ఉన్మాదానికి కారణమైన ఆగ్రహంగా పరిగణిస్తారు.

Telugu Bhakti, Devotional, Horoscope, July, Kujudu, Mars, Samsaptak Yoga, Saturn

ఇక జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఎలాంటి పరిస్థితిలో కూడా దేశంలోని ప్రజలు కొన్ని పెద్ద ఆపదలకు గురవుతారు.దీని కారణంగా ప్రభలమైన హింసను చూడవచ్చు.అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జులై 1వ తేదీన నుంచి ఆగస్టు 16 వరకు కుజుడు, రాహువు, శని దృష్టిలో ఉంటాడు.

ఈ కారణంగా మతపరమైన ఉన్మాదం మాత్రమే కాకుండా దేశంలో అధిక వర్షాలు కురిస్తే అవకాశం ఉంది.అంతే కాకుండా ఈ సంసప్తక యోగం కూడా కొండ ప్రాంతాలలో కొండ చర్యలు, భూకంపాలను తీసుకురాగలదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube