వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగింది.విశాఖ ఎయిర్ పోర్టులోని వెయిటర్స్ లాంజ్ లో కోడిపందేలకు ఉపయోగించే కత్తితో జగన్ పై ఓ వ్యక్తి దాడి చేశాడు.
భుజంపై కత్తితో గాయపరిచాడు.వైసీపీకి 160 సీట్లు వస్తాయా సార్? అంటూ జగన్ ను పలుకరించిన దుండగుడు… సెల్ఫీ దిగుతానంటూ దాడికి దిగాడు.జరిగిన ఘటనతో అక్కడున్న వారు అవాక్కయ్యరు.పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.మరోవైపు జగన్ అక్కడే ప్రథమ చికత్స చేయించుకుని, అనంతరం, విమానంలో హైదరాబాదుకు బయల్దేరారు.
.
తాజా వార్తలు