జగన్ పై దాడి : ఆ కత్తికి విష రసాయనం పూసారా ..?

విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దధి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది.వైసీపీకి 160 సీట్లు వస్తాయా సార్? అంటూ జగన్ ను పలుకరించిన దుండగుడు… సెల్ఫీ దిగుతానంటూ దాడికి దిగాడు.దాడికి దిగిన వ్యక్తి పేరు శ్రీనివాసరావు గా తెలుస్తోంది.ఇతడు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వాసిగా తెలుస్తోంది.కోడి పందేలలో వాడే కత్తికి విషపు పూత పూసి దానితో దాడి చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.దీనిపై వైఎస్సార్ సీపీ ఎయిర్ పోర్ట్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది.

 Attack On Ys Jagan Chemical Coated Knife At Viskha Airport-TeluguStop.com
.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube