జగన్ పై దాడి : ఆ కత్తికి విష రసాయనం పూసారా ..?
TeluguStop.com
విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దధి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది.
వైసీపీకి 160 సీట్లు వస్తాయా సార్? అంటూ జగన్ ను పలుకరించిన దుండగుడు.
సెల్ఫీ దిగుతానంటూ దాడికి దిగాడు.దాడికి దిగిన వ్యక్తి పేరు శ్రీనివాసరావు గా తెలుస్తోంది.
ఇతడు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వాసిగా తెలుస్తోంది.కోడి పందేలలో వాడే కత్తికి విషపు పూత పూసి దానితో దాడి చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.
దీనిపై వైఎస్సార్ సీపీ ఎయిర్ పోర్ట్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
.
చీకట్లో మొబైల్ వాడటం వల్ల ఎన్ని నష్టాలో తెలుసా?