ప్రముఖ దివంగత నటి శ్రీదేవి గారాలపట్టి, బాలీవుడ్ హీరోయిన్ జాన్వికపూర్ తో వీధి పిల్లలు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.కొద్దిరోజులుగా తెగ హడావుడి చేస్తోంది శ్రీదేవి కూతురు జాన్వికపూర్

జూలై 20న విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీ అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందిస్తూనే మరోవైపు తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు విరివిగా అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్‌తో షాక్ ఇచ్చింది జాన్వి

అందులో ఈమెని చూసినవాళ్లు జాన్వికపూర్ ఈ రేంజ్‌లో రెచ్చిపోయిందా? అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టేశారు.లైట్‌గా అందాలు ఆరబోస్తూనే, సెక్సీ లుక్స్‌తో యూత్‌ని పిచ్చెక్కించింది.డ్రెస్సుల్లో వెరైటీగా కనిపించింది
అయితే ఇది ఇలా ఉండగా.ధడక్’ సినిమా షూటింగుతో బిజీగా ఉన్న జాన్వీకపూర్ తన సహనటుడు ఈషాన్ కపూర్ తో కలిసి ముంబై నగరంలోని ఓ హోటల్‌లో లంచ్ చేసేందుకు జాన్వీకపూర్ వచ్చింది

అంతలో జాన్వికపూర్ ను చూసిన వీధిపిల్లలు ‘‘శ్రీదేవి కూతురు వచ్చిందోచ్’ అంటూ అందరూ ఆమెను చుట్టుముట్టారు.అంతలో కొందరు అబ్బాయిలు జాన్వికపూర్‌ను అసభ్యంగా తాకారు.షార్ట్ ధరించి లంచ్ చేసేందుకు వచ్చిన జాన్వికపూర్ తనను పిల్లలు తాకడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు