విశాఖ లో పట్టభద్రుల ను భయ పెడుతున్నారు...బోండా ఉమా

రేపు 13 న జరగ బోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టుబద్రులను ఓటు హక్కు అడిగే నైతిక హక్కు వైసీపీ కి లేదుఉత్తరాంధ్ర లో పట్టభద్రుల స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ ప్రభుత్వాన్ని నిలదీయాలి ఉత్తరాంధ్ర కి, విశాఖ కు ఏమి చేశారుఎమ్మెల్సీ గా వైసీపీ అభ్యర్ధి ని గెలిపించాలని ఏ మొహం తో ఓట్లు అడుగుతారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి శాసనమండలి ఎందుకు రద్దు చేస్తామని అన్నారు ఇప్పడు ఏమైంది.జగన్ కు ఓటమి భయం పట్టుకుంది అందుకే అభ్యర్ధి లను ఓట్లర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

 Bonda Umamaheswara Rao Comments On Ys Jagan , Bonda Umamaheswara Rao , Tdp, C-TeluguStop.com

విశాఖ లో ఎన్నో రకాలుగా పట్టభద్రుల ను భయ పెడుతున్నారు.

పెద్ద పెద్ద మాటలు చెపుతున్నారు 175 కి 175 .అంటున్నావ్మంత్రి బొత్స,కోడి గుడ్లు మంత్రి ఇంటి ఇంటి కి వెళ్లి ఓట్లు అడుకుంటున్నారు ఎయు వీసీ ప్రసాద్ రెడ్డి కూడా వైసీపీ అధికార ప్రతినిధి గా మారారు.ఈ దేశాన్ని మేధావులు ఎయును ప్రఖ్యాత సాధిస్తే ప్రసాద్ రెడ్డి దారుణంగా దిగజారారు.

రాయలసీమ లో ఆర్ జెడి ప్రసాద్ రెడ్డి ఉద్యోగుల ను ,టీచర్లను ఓట్లు వేయకపోతే మీ అంతు తెలుస్తాం అంటున్నారువిశాఖ పరిపాలన రాజధాని గా చేస్తాం అందుకే మా అభ్యర్థి ని గెలిపించాలని బొత్స ఎలా చెపుతారుమీ ప్రభుత్వం వచ్చాక విశాఖ కు ఏమి చేశారో ఓ డాక్యుమెంటరీ ద్వారా చూపించు.ప్రజల జీవితాలు నాశనం చేశారు.

విద్యార్థులను మోసం చేయాలని చూస్తున్నారు.వైసీపీ నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదుచంద్రబాబు హయాంలో విశాఖ కు లులు ప్రాజెక్ట్ తెస్తే వాళ్ళని బెదిరించి పంపించారుప్రముఖ ఐటీ పరిశ్రమలను తొలహించావ్ ఎందుకు వేస్తారు నీకు ఓట్లు ఎవరిని ఓట్లు అడుగుతున్నారు మీరు యువత భవిష్యత్ నాశనం చేసింది వైసీపీ 2019 లో నీ ఒక్క చాన్స్…నీ అబ్బాదాల్కో ఓట్లు వేసారు ప్రజలు నేడు అనుభవిస్తున్నారు.

విశాఖ ను రాజధాని చెప్పి వేలకోట్ల భూములు విజయ్ సాయి రెడి దోచేశారు విజయ్ సాయి రెడ్డి నే జగన్ విశాఖ నుండి పంపించారు.వృద్దులకు ఇచ్చిన భూములు దశపల్ల భూములు అన్ని దోచేశారు

బే పార్క్ కూడా కొట్టేశారు 22 a కింద ఉన్న భూములు 40 వేల కోట్ల విలువ చేసే భూములు వైసీపీ బడా నేతలు దోపిడీ చేశారు దీనికేన మీకు ఓట్లు వేయాలి వేల ఏళ్ల నుండి ప్రజల సంపద ను కొట్టేసావ్ , సాగునీటి ప్రాజెక్ట్స్ లు ఏమి తెచ్చావ్ మీ మంత్రులను సవాలు చేస్తున్నా మా హయాంలో తేరుకొని వచ్చాము.

చంద్రబాబు హయాంలో 60 వేల ఎక్కరాలు కు నీరు ఇచ్చాం.జోన్ తెస్తా…స్టీల్ ప్లంట్ ని కాపాడుతా అంటున్నారు ఎక్కువ ఎంపీలు గా ఉన్న పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం మీ ఎంపీ ల తో ప్రధాని తో మాట్లాడవా ఢిల్లీ వెళ్లి నీ సీబీఐ కేసులు గురుంచి కాళ్ళ బేరాలు కోసం వెళ్తున్నావ్ఏ రోజైన బాధ్యత కేంద్రం తో మాట్లాడవ.

రోడ్లు లేవు పంచాయతీ అబివృద్ది లేదు రాజ్యం గ బద్దంగా వాళ్ళ నిధులు కూడా వాదేశావ్ ఎందుకు వేస్తారు నీకు ఓట్లు ఇంకా దోచుకోమనా వేస్తారు నీకు ఓట్లు విశాఖ లో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ ద్వారా డ్రామాలు ఆడుతున్నారు సూట్లు కోట్లు వేసి 3 రోజుల పాటు నాటకాలు ఆడతారు…జగన్ విశాఖ లో ఉంటే ఏమైనా ఉపయోగం ఉందా ….ప్రజలకు కష్టాలు తప్ప ప్రజలను రెచ్చగొడుతున్నారు జగన్ వస్తే విశాఖ ను మింగేస్తారు.

మా హయాంలో అధికారులు ఎవరు కోర్ట్ మెట్లు ఎక్కలేదు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube