పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత.వైసీపీ – టీడీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు.
ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టీడీపీ.ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తున్న టిడిపి నేతలు.
అడ్డుకున్న వైసీపీ శ్రేణులు.
ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో పరస్పర దాడులు.
పలువురికి తీవ్ర గాయాలు.కార్లకు, టీడీపీ కార్యాలయానికి నిప్పు.
ఇళ్లలోకి చొరపడి ఫర్నీచర్ ద్వంసం.