చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం లో దారుణం జరిగింది.పెనుమూరు మండలం, లెక్కల పూడి వాండ్ల ఊరు సమీపంలోని మామిడి తోపులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
మద్యం మత్తులొ ముగ్గురు వ్యక్తులు గొడవ పడ్డారు.అనంతరం హరి అనే వ్యక్తిని మిగిలిన ఇరువురు బండరాయితో కొట్టి చంపారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.