జూనియర్ ఎన్టీఆర్ ని.. ఆ ఇద్దరు హీరోయిన్లు తెగ ప్రేమించేశారట తెలుసా?

Jr Ntr Love Story With That Two Heroines , Jr Ntr , Jr Ntr Love Story , Two Heroines , NTR Career , Rrr , Sameer Reddy , Gazala , Narasimhudu, Ashok , Student Number One, Allari Ramudu

నందమూరి తారక రామారావు మనవడిగా అదే పేరుతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్.ఇక తాతకు తగ్గ మనవడిగా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు.

 Jr Ntr Love Story With That Two Heroines , Jr Ntr , Jr Ntr Love Story , Two Hero-TeluguStop.com

కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ కెరియర్ కు గ్రహణం పట్టినట్లు వరుస ప్లాపులతో సతమతం అయ్యాడు.కానీ ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ పట్టిందల్లా బంగారంలా మారిపోతుంది.

ఒకటి కాదు రెండు కాదు వరుసగా రెండు హ్యాట్రిక్ హిట్లు కొట్టేశాడు జూనియర్ ఎన్టీఆర్.త్రిబుల్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా కూడా మారిపోయాడు.

Telugu Allari Ramudu, Ashok, Gazala, Jr Ntr, Simhudu, Ntr Career, Sameer Reddy,

కాగా ఇన్నేళ్ల ఎన్టీఆర్ కెరియర్లో జూనియర్ నందమూరి తారక రాముడుతో ఎంతో మంది హీరోయిన్లు జోడీ కట్టారు అని చెప్పాలి.అయితే ఎంతమంది హీరోయిన్లతో నటించిన రొమాన్స్ ఎంతలా వర్కవుట్ అయిన హీరోయిన్లతో ఎన్టీఆర్ కు లింకులు ఉన్నాయి అన్న వార్తలు మాత్రం ఎప్పుడూ రాలేదు.ఒకే ఒక్క హీరోయిన్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ చాలా క్లోజ్ గా ఉన్నాడు అన్న రూమర్ లు హాట్ టాపిక్ గా మారిపోయాయ్.ఆమె ఎవరో కాదు సమీరారెడ్డి.

వీరి కాంబినేషన్లో నరసింహుడు, అశోక్ అనే రెండు సినిమాలు వచ్చాయి ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ గానే మిగిలిపోయాయి.అయితే ఈ రెండు సినిమాల్లో కూడా ఎన్టీఆర్ రికమండ్ చేసి మరి సమీరా రెడ్డి ని పెట్టుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

Telugu Allari Ramudu, Ashok, Gazala, Jr Ntr, Simhudu, Ntr Career, Sameer Reddy,

అంతేకాదు ఇక ఇలా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సమీరా కు ఎన్టీఆర్ ఖరీదైన గిఫ్ట్ లు కూడా పంపించే వాడట.దీంతో ఎన్నో రూమర్లు హల్ చల్ చేశాయి.తర్వాత కాలంలో పెద్దల ఒత్తిడితో ఎన్టీఆర్ కు సమీరా కు తెగదెంపులు జరిగాయంటూ టాక్ కూడా వినిపించింది.అయితే సమీరా కంటే ముందే ఎన్టీఆర్ ను ఇక మరో హీరోయిన్ ఇష్టపడిందట.

ఆ హీరోయిన్ ఎవరో కాదు గజాలా.ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్, అల్లరి రాముడు సినిమాలు చేసింది.ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా హిట్ అయ్యాయి.ఇక ఈ హీరోయిన్ ఎన్టీఆర్ ను తెగ ఇష్టపడిందట.అప్పట్లో ఈ వార్త లు కూడా హాట్ టాపిక్ గా మారిపోయాయ్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube