నాపై వనపర్తి పోలీస్ స్టేషన్లో మంత్రి నిరంజన్ రెడ్డిని తిట్టానని కేసు నమోదు చేశారు.తిట్టడం కాదు చెప్పు తీసుకొని కొట్టాలినేను అదే వనపర్తి పోలీస్ స్టేషన్లో మంత్రి నిరంజన్ రెడ్డి పై ఫిర్యాదు చేస్తే కనీసం ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదు.
నిరంజన్ రెడ్డి ది నోరా మోరా…తెలంగాణలో తాళిబండ్ల రాజ్యం నడుస్తుంది.నా పాదయాత్ర ఆపడానికి కుట్ర పన్నారు.
దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి.ఎలాంటి విచారణ అయినా చేసుకోండి.
కవిత లిక్కర్స్ క్యాంప్ పై విచారణ చేసే దమ్ముందా.కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ చేయగలరా.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంచనావే పెరగడం పట్ల విచారణ చేయండి.నన్ను అసభ్యకరంగా మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డి పై విచారణ చేసే దమ్ముందా.
నేను నిరసన కార్యక్రమాలు చేస్తుంటే రధాలు చేసుకోమన్న కేటీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ముందా.రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది ఎస్పి స్థాయి అధికారులు కూడా కార్యకర్తల వ్యవహరిస్తున్నారు.