పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో వై.ఎస్.
రాజశేఖర రెడ్డి విగ్రహాం ధ్వంసం విగ్రహాన్ని తొలగించి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన గోపాలపురానికి చెందిన వ్యక్తి ఘటనా స్థలానికి చేరుకున్న పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మతి స్థిమితం సరిగా లేకపోవడంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్న స్థానికులు జనసేనకు సపోర్ట్ చేస్తూ, టీడీపీ, బీజేపీ, వైసీపీ ని దూషించిన వ్యక్తి.