గోదావరి జిల్లా వాసులు ఏది చేసిన వైవిధ్యంగా ఉంటుంది.వరద గోదావరి ఒకపక్క లంకవాసులను భయాందోళనకు గురిచేస్తుంటే… మరి కొంతమందికి ఆటవిడుపుగా ఉంది.
గోదావరి నీళ్లల్లో యువత వాలీబాల్ ఆడుకుంటుంటే… పెద్దవాళ్లు పార్టీ చేసుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు.గోదారోళ్ళకి ఒకంత వెటకారం ఎక్కువ.
వరద గోదావరిలో ఈ పనులు ఏంట్రా అని ప్రశ్నిస్తే వరదలు వచ్చాయని సరదాలు ఆపుకోలేరండి మా గోదారోళ్లు.ఈయేలపోతే రేపటికి రెండు అంటారంతేనండి ఆయ్.అని సమాధానం చెబుతారు.ఇదే కదా అన్నా గోదారోళ్ళు అంటే మరి