అమరావతి: అర్.కృష్ణయ్య మాట్లాడుతూ.ఏపి ముఖ్యమంత్రి బి.సిలపై నాకున్న నిబద్ధతను గుర్తించారు.అందుకే రాజ్యసభకు అవకాశం ఇచ్చారు.నాకు ఇంతటి అవకాశం కల్పించినందుకు నా కృతజ్ఞతలు.గడిచిన అన్ని ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్యం బి.సి లకు పెద్దపీట వేసింది.బీ.సి ల కోసం ఇంకా విస్తృతంగా పోరాడేందుకు అవకాశం దొరికింది.వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్య అంటేనే పార్టీలో జాయిన్ అయినట్టు.
ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.
బిసిలంటే బ్యాక్ వార్డ్ కాస్ట్ కాదు… బ్యాక్ బోన్ అని చెప్పడం కాదు చేసి చూపించారు సీఎం.బీ.
సిల పక్షపాతి వైసీపీ ప్రభుత్యం.మాటలు చెప్పడం కాదు చేసి చూపిస్తాం.
అర్.కృష్ణయ్య బి.సి ల హక్కులకోసం పోరాటం చేసిన నాయకులు.అందుకే పెద్దల సభకు ఆయనను పంపుతున్నాము.