YCP : రేపు తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం..!!

గుంటూరు జిల్లా తాడేపల్లిలో రేపు వైసీపీ కీలక సమావేశం జరగనుంది.ఈ మేరకు సీకే కన్వెన్షన్ హాలు( CK Convention Hall )లో నాయకులు సమావేశం భేటీ కానున్నారు.

 Ycp Key Meeting In Tadepalli Tomorrow-TeluguStop.com

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులను పార్టీ అధినేత సీఎం జగన్( CM YS Jagan ) సమాయత్తం చేయనున్నారని తెలుస్తోంది.కాగా ఈ సమావేశానికి 175 నియోజకవర్గాల వైసీపీ నేతలు హాజరుకానున్నారు.

అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా మరియు మండల వైసీపీ అధ్యక్షులతో పాటు నియోజకవర్గ అబ్జర్వర్లు హాజరుకానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube