YCP : రేపు తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం..!!
TeluguStop.com
గుంటూరు జిల్లా తాడేపల్లిలో రేపు వైసీపీ కీలక సమావేశం జరగనుంది.ఈ మేరకు సీకే కన్వెన్షన్ హాలు( CK Convention Hall )లో నాయకులు సమావేశం భేటీ కానున్నారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులను పార్టీ అధినేత సీఎం జగన్( CM YS Jagan ) సమాయత్తం చేయనున్నారని తెలుస్తోంది.
కాగా ఈ సమావేశానికి 175 నియోజకవర్గాల వైసీపీ నేతలు హాజరుకానున్నారు.అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా మరియు మండల వైసీపీ అధ్యక్షులతో పాటు నియోజకవర్గ అబ్జర్వర్లు హాజరుకానున్నారు.
చెట్ల కొమ్మల్లో ఇరుక్కున్న ఆవు.. ఎలా కాపాడాడో చూస్తే..