మిష్టర్ బచ్చన్ సక్సెస్ కొట్టేనా..? ట్రైలర్ ఇక ఉంది...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతుంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే రవితేజ( Ravi Teja ) కూడా ప్రస్తుతం మిస్టర్ బచ్చన్( Mr Bachchan ) అనే సినిమాతో వరుసగా సక్సెస్ ని సాధించాలని ఉత్సాహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.

 Will Ravi Teja Mr Bachchan Succeed Details, Ravi Teja, Mr Bachchan , Mr Bachchan-TeluguStop.com

అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ ఇందులో మాస్ మసాలా ఎలిమెంట్స్ అనేవి ఒక మోస్తరు లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక హరీష్ శంకర్( Harish Shankar ) తన టైపు ఆఫ్ మేకింగ్ తో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.

 Will Ravi Teja Mr Bachchan Succeed Details, Ravi Teja, Mr Bachchan , Mr Bachchan-TeluguStop.com

ఇక ఆగస్టు 15 వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను చాలా వేగవంతం చేసినట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను భారీ లెవల్లో చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనని తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో రవితేజ ఉన్నట్టుగా తెలుస్తుంది.అలాగే హరీష్ శంకర్ కూడా ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీలో ఎదగాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

ఇక రీమేక్ సినిమాల్లో తనను మించిన వారు మరొకరు లేరు అనేంతలా మంచి గుర్తింపు ను అందుకున్న హరీష్ శంకర్ ప్రస్తుతం మరోసారి రీమేక్ సినిమాను సక్సెస్ ఫుల్ గా డీల్ చేయగలడు అనేది ప్రూవ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకుంటే మాత్రం ఆయనకు పెద్ద హీరోల నుంచి కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి.చూడాలి మరి ఈ సినిమాతో హరీష్ శంకర్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube