మిష్టర్ బచ్చన్ సక్సెస్ కొట్టేనా..? ట్రైలర్ ఇక ఉంది…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతుంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే రవితేజ( Ravi Teja ) కూడా ప్రస్తుతం మిస్టర్ బచ్చన్( Mr Bachchan ) అనే సినిమాతో వరుసగా సక్సెస్ ని సాధించాలని ఉత్సాహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.

ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ ఇందులో మాస్ మసాలా ఎలిమెంట్స్ అనేవి ఒక మోస్తరు లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక హరీష్ శంకర్( Harish Shankar ) తన టైపు ఆఫ్ మేకింగ్ తో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.

"""/" / ఇక ఆగస్టు 15 వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను చాలా వేగవంతం చేసినట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను భారీ లెవల్లో చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనని తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో రవితేజ ఉన్నట్టుగా తెలుస్తుంది.

అలాగే హరీష్ శంకర్ కూడా ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీలో ఎదగాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

"""/" / ఇక రీమేక్ సినిమాల్లో తనను మించిన వారు మరొకరు లేరు అనేంతలా మంచి గుర్తింపు ను అందుకున్న హరీష్ శంకర్ ప్రస్తుతం మరోసారి రీమేక్ సినిమాను సక్సెస్ ఫుల్ గా డీల్ చేయగలడు అనేది ప్రూవ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకుంటే మాత్రం ఆయనకు పెద్ద హీరోల నుంచి కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి.

చూడాలి మరి ఈ సినిమాతో హరీష్ శంకర్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది.

క్యా క్యాచ్ హే మాక్స్… అదుర్స్ అంటున్న క్రికెట్ బ్రదర్స్!