వేర్ ఈజ్ వరంగల్ శ్రీను..?

దిల్ రాజుకి పోటీగా నైజాం లో డిస్ట్రిబ్యూటర్ గా హడావిడి చేశాడు వరంగల్ శ్రీను.దిల్ రాజుతో ప్రత్యక్ష యుద్ధానికే దిగిన అతను భారీ సినిమాలు కొనేసి లాసులు తెచ్చుకున్నాడు.

 Where Is Warangal Srinu Distributor ,warangal Srinu , Dil Raju , Distributor-TeluguStop.com

ముఖ్యంగా ఆచార్య( Acharya ) లైగర్ సినిమాలు భారీ మొత్తం పెట్టి కొన్న వరంగల్ శ్రీను ఆ సినిమాల వల్ల భారీ నష్టాల పాలయ్యాడు.

Telugu Acharya, Dill Raju, Liger, Tollywood, Warangal Srinu-Movie

అందుకే లైగర్ తర్వాత వరంగల్ శ్రీను( Warangal Srinu ) అసలు కనిపించడం లేదు.నైజాం డిస్ట్రిబ్యూషన్ దిల్ రాజు తన చేతుల్లో తీసుకున్నాడని అతని మీద కామెంట్స్ చేసిన శ్రీను ఇప్పుడు వార్తల్లో లేకుండా పోయాడు.

Telugu Acharya, Dill Raju, Liger, Tollywood, Warangal Srinu-Movie

వరంగల్ శ్రీను కి లాసులు వచ్చిన మాట వాస్తవమే.దిల్ రాజు ( Dil Raju )కూడా కెరీర్ కొత్తల్లో భారీ లాసులు చూశాడు కానీ అక్కడితో ఆగిపోకుండా మళ్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చాడు.కానీ వరుసగా రెండు ఫ్లాపులు పడగానే వరంగల్ శ్రీను సినిమాల డిస్ట్రిబ్యూషన్ ఆపేసినట్టు తెలుస్తుంది.

భారీ సినిమాలు కాకపోయినా మీడియం రేంజ్ హీరోల సినిమాలైనా వరంగల్ శ్రీను కొంటే బెటర్ అని అంటున్నారు.లైగర్ లాసుల గురించి పూరీతో గొడవకు దిగినట్టు ప్రచారంలోకి రాగా ఆ తర్వాత వరంగల్ శ్రీను కనిపించకుండా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube