నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం..: సీఎం జగన్

ఏపీలో తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 We Will Support Every Farmer Who Has Lost..: Cm Jagan-TeluguStop.com

తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడ్డాయని సీఎం జగన్ అన్నారు.ఈ క్రమంలో అధికారులు సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై ఫోకస్ పెట్టాలని సూచించారు.

పరిహారం అందించడం పట్ల అధికారులు సానుభూతితో ఉండాలని చెప్పారు.రేషన్ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదని తెలిపారు.

అలాగే పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.ఈ నేపథ్యంలోనే రైతులు అధైర్య పడొద్దన్న సీఎం జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube