విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐ బిడ్డింగ్‎లో మరో ఏడు సంస్థలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐ బిడ్డింగ్ లో మరో ఏడు సంస్థలు పాల్గొన్నాయి.ముందుగా బిడ్ వేసేందుకు ఆసక్తి కనబరిచిన సింగరేణి సంస్థ చివరకు బిడ్ వేయలేదు.

 Visakha Steel Plant Is Another Seven Companies In Eoi Bidding-TeluguStop.com

నేటి మధ్యాహ్నం 3 గంటలతో బిడ్ వేయడానికి గడువు ముగియగా ఇప్పటివరకు మొత్తం 29 కంపెనీలు బిడ్లు వేశాయి.మరోవైపు సింగరేణి సంస్థ బిడ్ వేయకపోయినప్పటికీ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

స్టీల్ ప్లాంట్ ఈఓఐకి తొలుత ఈనెల 15కే గడువు ముగియగా మరిన్ని కంపెనీలు బిడ్లు వేసే అవకాశం ఉందని ఆర్ఐఎన్ఎల్ గడువును పెంచింది.దీంతో మొత్తం మీద 29 కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube