ఏలూరుజిల్లా:మామిడి తోటల్లో రేషన్ బియ్యం నిల్వలపై ఆకస్మిక దాడులు చేసిన విజిలెన్స్ అధికారులు చాట్రాయి మండలం సి.గుడిపాడు వద్ద మామిడి తోటల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు భారీగా పట్టుబడ్డ రేషన్ బియ్యం సరుకు ఎవరిది అన్న దానిపై విచారణ చేపడుతున్న అధికారులు తోట యజమాని మరియు స్థానికులనూ విచారిస్తున్న విజిలెన్స్ అధికారులు.
తాజా వార్తలు