ఈ మధ్య యూత్ సోషల్ మీడియాలో ఎక్కువుగా గడుపు తున్నారు.దీనికి కారణం టైం పాస్ బాగా అవుతుంది.
దానితో పాటు ఇంట్రెస్టింగ్ విషయాలు గురించి కూడా తెలుసు కోవచ్చు.అలా సోషల్ మీడియాలో ఎక్కువుగా గడిపే వారు ఎప్పుడు ఏదొక వీడియోలు చూస్తూనే ఉంటాం వాటిల్లో కొన్ని వీడియోలు చూస్తే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది.
మరి కొన్ని వీడియోల్లో నాలెడ్జ్ కు సంబంధించి ఉంటె ఇంకొన్ని భయానకంగా ఉంటాయి.అలా ఆశ్చర్యం కలిగించే వీడియోలు చుస్తే వామ్మో ఇలా కూడా జరుగుతాయా.ఇలా జరిగితే ఏంటి పరిస్థితి అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం.అలంటి ఒళ్ళు గగుర్పొడిచే వీడియోలు చుస్తే కొంత మంది భయ పడతారు.
మరి కొంత మంది మాత్రం దైర్యంగా చూస్తారు.
తాజాగా అలంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ వీడియో చుస్తే వామ్మో అనుకోకుండా ఉండ లేరు.ఈ వీడియోలో రెండు విమానాలు అనుకోకుండా దగ్గరకు వచ్చాయి.
మరి కొద్దీ సేపట్లో ఢీ కొట్టుకోబోతాయేమో అనుకునే లోపు ఇంకో విమానం పక్కకు వెళ్ళింది.ఇప్పుడు ఈ వీడియో మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంది.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రయాణికులతో బయల్దేరిన విమానం వేరే విమానం ను ఢీ కొట్టబోయింది.
దీంతో అందులో ఉన్న ప్రయాణికులు బయపడి పోయారు.ఒక విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు ఈ విమానాలు ఢీ కొట్టుకోబోయే ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
దీంతో ఇప్పుడు ఆ వీడియో చూస్తున్న నెటిజన్స్ వామ్మో ఢీ కొట్టుంటే అమయ్యేది అని ఆలోచిస్తున్నారు.మీరు కూడా ఒక్కసారి ఆ వీడియోపై లూక్కేయండి.