వైవి సుబ్బారెడ్డి,టీటీడీ చైర్మన్ కళ్యాణోత్సవాలే కాకుండా వైభవోత్సవాలని దేశ వ్యాప్తంగా జరిపించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నము కళ్యాణోత్సవాలు భీమవరం, తమిళనాడు ఇలా ఒక్కో రాష్ట్రం లో జరిపిస్తున్నము.వైభవోత్సవాలు గత నెల నుంచి మొదలు పెట్టాము…మొదట నెల్లూరు లో ఎంతో వైభవంగా వైభవోత్సవాలు జరిగాయి తిరుమలకి రాని భక్తులకి ఇక్కడ దర్శనం చేసుకునేల ఏర్పాట్లు నిత్యం తిరుమల లో జరిగే సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ అన్ని ఇక్కడ వరకు జరుగుతాయి
తాజా వార్తలు