డిజీపీ కార్యాలయం కు వచ్చిన ట్రాన్స్ జెండర్స్. పోలీస్ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్స్ కు అవకాశం ఇవ్వాలి డిజీపీ ని కలవడానికి వచ్చిన ట్రాన్స్ జెండర్స్.
అప్లికేషన్స్ లో పురుషులకు, మహిళలకు మాత్రమే అవకాశం ఇచ్చారన్న ట్రాన్స్ జెండర్స్.ట్రాన్స్ జెండర్స్ కోటా కూడా ఇవ్వాలని కోరిన ట్రాన్స్ జెండర్స్.
ట్రాన్స్ జెండర్స్ పోలీస్ ఉద్యోగాలు సాదించగలరని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు లు ప్రస్తావించిన ట్రాన్స్ జెండర్స్.పోలీస్ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామన్న ట్రాన్స్ జెండర్స్.