అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో విషాదం

Tragedy In Pedabayalu Mandal Of Alluri District

అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో విషాదం నెలకొంది.పెదబయలు కార్యాలయంలో ఎమ్మార్వో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 Tragedy In Pedabayalu Mandal Of Alluri District-TeluguStop.com

ఆఫీస్ లోని షెడ్ లో తహసీల్దార్ శ్రీనివాస రావు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడని తెలుస్తోంది.ఉన్నతాధికారులు తిట్టారని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube