అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో విషాదం

అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో విషాదం నెలకొంది.పెదబయలు కార్యాలయంలో ఎమ్మార్వో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఆఫీస్ లోని షెడ్ లో తహసీల్దార్ శ్రీనివాస రావు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడని తెలుస్తోంది.

ఉన్నతాధికారులు తిట్టారని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాలయ్య సినిమాకు పోటీగా ప్రభాస్ సినిమా రిలీజ్ కానుందా.. రిలీజయ్యేది అప్పుడేనా?