ఖమ్మంలో ఇవాళ పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం

ఖమ్మంలో ఇవాళ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం హాజరుకానున్నారు.

 Today In Khammam Ponguleti Is A Spiritual Gathering-TeluguStop.com

ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు చివరి దశకు వచ్చాయని తెలుస్తోంది.ఈ క్రమంలోనే తొమ్మిది నియోజకవర్గాల్లో ఆయన ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగాయి.

అయితే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి ఏ పార్టీలో చేరేది ఇంకా డిసైడ్ కాలేదు.మరోవైపు పొంగులేటితో ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

ఈ మేరకు జూన్ 2వ తేదీన పార్టీ మార్పుపై పొంగులేటి కీలక ప్రకటన చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube