కాపాడాల్సినవారే కాటేశారు.. యువతిపై చిన్నాన్న, పెదనాన్న కుమారుడు లైంగిక వేధింపులు..

కాపాడాల్సినవారే కాటేశారు. యువతిపై చిన్నాన్న, పెదనాన్న కుమారుడు లైంగిక వేధింపులు.

 Those Who Have To Be Saved Are The Ones Who Have To Be Saved. The Young Woman Wa-TeluguStop.com

 కాపాడాల్సినవారే కాటేశారు.కంటికి రెప్పలా కాపాడాల్సినవారే వావివరుసలు మరిసారు.

తండ్రి తరువాత తండ్రి.సొంత చిన్నాన్న పెదనాన్న కొడుకు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడడం తో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.

నేరేడుచర్ల ఎస్సై విజయ్ ప్రకాష్  మృత్యరాలు సోదరి తెలిపిన వివరాల ప్రకారం.తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పత్తే పురానిక చెందిన ఓ యువతి (21) ఆమె రెండేళ్ల వయసు అప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది.

తల్లిదండ్రులు మరణించిన వారుకి ఇద్దరు కూతుళ్లు కాగా ఒక ఒకరిని పెదనాన్న, పెద్దమ్మ పెంచి పెద్దచేశారు.మరొకరిని నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం గ్రామానికి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు.

Telugu Son, Kethepalli, Miryalaguda, Sexual, Young-Telugu Crime News(క్ర�

పెళ్లి చేసి అత్తవారింటికి పంపించారు.పెద్దమ్మ, పెదనాన్న వద్ద పెరిగిన యువతిని పదోతరగతి వరకు చదివించారు.ఆ తరువాత ఇంటి పనులు కూలీ పనులు చేయిస్తూ వేధిస్తున్నారు.

సొంత చిన్నాన్న ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు.ఆమె గర్భం దాల్చడంతో గర్భసంచి చేయించాడు.

ఈ విషయం తెలిసి ఆ తర్వాత పెదనాన్న కుమారుడు లైంగికంగా వేధించడం ప్రారంభించాడు.ఈ ఘోరాన్ని తాళలేక ఆమె శనివారం పురుగు మందు తాగింది.

ఆమెను తొలుత మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది లైంగికంగా వేధించడం తోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి సోదరి ఫిర్యాదులో పేర్కొంది. కాపాడాల్సినవారే కాటేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube