పాపం..పదేళ్లుగా అదే ఆహారం తిని జీవిస్తున్న బాలుడు..ఎందుకంటే ?

మన ఏదైనా ఆహారాన్ని రెండు రోజులపాటు తింటేనే బోర్ గా ఫీల్ అవుతూ ఉంటాం.రోజు ఎన్నో కొత్త కొత్త రుచులను ఆస్వాదిస్తూ ఉంటున్న మనకు ఇంకా ఎదో కొత్తగా తినాలని అనుకుంటూ ఉంటాం.

 This 12-year-old With 'food Phobia' Has Lived Off Only White Bread And Yogurt Fo-TeluguStop.com

కొత్త రుచులను ఆస్వాదించాలని అనుకుంటాం.అయితే ఈ బాలుడు మాత్రం గత పది సంవత్సరాలుగా ఒకే ఆహారాన్ని తింటూ జీవిస్తున్నాడు.

మరొక కొత్త ఆహారాన్ని తినడం లేదు.

అలా అన్ని సంవత్సరాలుగా ఎలా ఉంటున్నాడా అని అనుకుంటున్నారా.

అందుకు ఒక కారణం ఉంది.అతడు కేవలం వైట్ బ్రెడ్, పెరుగు మాత్రమే తింటూ జీవిస్తున్నారు ఎందుకు అలా అంటే అతడు ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు.

అతడికి ఒక ఫోబియా ఉంది.ఏదైనా కొత్త ఆహారం తీసుకోవాలంటే అతడికి భయమట.

అందుకే అతడు కేవలం అదే ఆహారంతో పది సంవత్సరాలుగా జీవిస్తున్నాడు.

Telugu Ashton, Amerca, Anxiety, Arfid, Phobia, Panic, Psycologist, Phobialived,

అతడికి రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు నుండి కేవలం వైట్ బ్రెడ్, పెరుగు, అరటి పండు, స్ట్రాబెర్రీ మాత్రమే అతడికి ఆహారం మరొక కొత్త ఆహారం చుస్తేనే భయపడుతూ ఉంటాడు.భయంతో ఎటాక్స్ వచ్చేస్తాయి.తల్లిదండ్రులు కూడా అతడు ప్రాణాలతో జీవిస్తే చాలని అవే పెడుతున్నారు.

పోషకాలు అందడం లేదని బాధపడి కొత్త ఫుడ్ ఏదైనా పెడితే వెంటనే భయంతో పానిక్ అవుతూ తిన్న కూడా వాంతులు అవడం వల్ల వాళ్ళు కూడా బయపడి ఏమి పెట్టడం లేదని చెబుతున్నారు.

Telugu Ashton, Amerca, Anxiety, Arfid, Phobia, Panic, Psycologist, Phobialived,

అయితే ఈ మధ్య ఒక సైకాలజిస్ట్ ను కలిసిన తర్వాత అతడిలో కొద్దిగా మార్పు కనిపిస్తుందని వారు చెబుతున్నారు.అతడికి ARFID అనే వ్యాధి ఉన్నట్టు గుర్తించారట.ఈ సమస్య ఉన్నవారు ఆహారాలను చూసి భయపడడం చేస్తుంటారు.

ఇప్పుడు కొన్ని రాజులుగా ట్రీట్మెంట్ ఇవ్వడంతో కొద్దిగా ఆహార పదార్దాలను తినడం స్టార్ట్ చేసినట్టు చెబుతున్నారు.కానీ ఒక వ్యక్తి సంవత్సరాలుగా ఒకే ఫుడ్ తింటూజీవించడం అనేది మాములు విషయం కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube