ముక్కుపుడక ధరించడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే పెద్దవారు ఎప్పుడూ మన మంచి కొరకు కొన్ని మాటలను చెబుతూ ఉంటారు.అందుకోసమే పెద్దల మాట చద్దన్నం మూట అనే సామెత వచ్చింది.

 These Are The Amazing Health Benefits Of Wearing A Nose Ring, Scientific Reason-TeluguStop.com

అలాంటి పెద్దలు ఏ విషయం చెప్పినా దాని వెనుక ఏదో ఒక సైంటిఫిక్ రీసన్( Scientific Reason ) కచ్చితంగా ఉంటుంది.ముఖ్యంగా చిన్నపిల్లలకు పెట్టే కళ్ల కాటుక నుంచి ఆడ పిల్లలు ధరించే ముక్కుపుడక( Mukkupudaka ) వరకు ప్రతి దానీ వెనుక ఏదో ఒక సైంటిఫిక్ రీసన్ కచ్చితంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే హిందూ సంప్రదాయం( Hindu tradition ) ప్రకారం ముక్కుపుడకకు చాలా ప్రాముఖ్యత ఉంది.అలాంటి ముక్కుపుడక ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముక్కుపుడకను మహిళలు ఎక్కువగా ఎడమవైపు పెట్టుకుంటారు.ఇలా పెట్టుకోవడం వల్ల గర్భాశయ సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది.జననాంగాలు గర్భాశయానికి సంబంధించిన నాడీ ముక్కు ఎడమ వైపు భాగంలో సంబంధం కలిగి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అంతే కాకుండా ఈ ముక్కుపుడక ధరించడం వల్ల మహిళలలో శ్వాసనాళాల్లో ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఈ ముక్కుపుడక కాపాడుతుంది.

ఇంకా చెప్పాలంటే మహిళా ప్రసవ సమయంలో కూడా నొప్పులను తగ్గించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలలో తెలిసింది.అంతే కాకుండా కోపం( anger ) కూడా నియంత్రణలో ఉంటుంది.అలాగే ఆడపిల్లకు ఇది ప్రత్యేక అందాన్ని కూడా ఇస్తుంది.

అందుకోసమే మన పెద్ద వారు చెప్పిన ప్రతి మాటలోనూ ఏదో ఒక సైంటిఫిక్ రీసన్ ఉంటుంది.అలాగే మన పూర్వీకులు చెప్పే ప్రతి ఆచారాన్ని, సంప్రదాయాన్ని పాటించడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

అందుకోసం ఈ ఆచార సంప్రదాయాలను కచ్చితంగా పాటించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube