ఉత్తరాంధ్ర టిడిపి ఇన్చార్జ్ బుద్దా వెంకన్న కామెంట్స్ చంద్రబాబు బిస్కెట్లు తిన్న వ్యక్తి గుడివాడ అమర్.2004,2009 గుడివాడ కుటుంబానికి టిక్కెట్ లు ఇచ్చారు.అమర్ టిడిపి హయాంలోనే కౌన్సిలర్ అయ్యారు.రాజధానికోసం అరసవల్లి దర్శనానికి వెళ్లే రైతులపై తప్పుడు మాటలడాతరా.ఉత్తరాంధ్రను దోచుకోమని విజయ సాయిరెడ్డి అమర్ కు అప్పగించి వెళ్లారు.అనకాపల్లిలో అమర్ ఓడిపోవడం ఖాయం.మరోచోటు వెతుక్కుంటున్నాడు.2024 కి వైసిపికి ఫుల్ స్టాప్ పెడతారు.సంపద అంతా తాడేపల్లి ప్యాలెస్ కే వెళుతోంది.
తాజా వార్తలు