MLC Kavitha : ఓటుకు నోటు మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల జాబులపై లేదా?: ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్( BRS ) ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ లోని ధర్నాచౌక్ లో ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) ఆధ్వర్యంలో దీక్ష కొనసాగుతోంది.

 The Focus On The Vote Note Is Not On Girls Jobs Mlc Kavitha-TeluguStop.com

భారత జాగృతి నేతృత్వంలో సాయంత్రం 4 గంటల వరకు ధర్నా జరగనుంది.కాగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీవో నంబర్ 3ను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తున్నారు.

మహిళా దినోత్సవం( International Women’s Day ) రోజు ధర్నా చేయడం దౌర్భాగ్యమని పేర్కొన్నారు.జీవో నంబర్ 3 వలన ఏళ్ల తరబడి ఉన్న అవకాశాలు పోయాయని వెల్లడించారు.అదేవిధంగా ఈ జీవో ద్వారా గురుకులాలకు అన్యాయం జరిగిందన్నారు.ఓటుకు నోటు మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల జాబులపై లేదా అని కవిత ప్రశ్నించారు.ఈ క్రమంలో ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 3 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube