ఇండియా లోని మొట్టమొదటి ఆక్సిజన్ థీమ్ తో ఏ 2 జెడ్ బాస్కెట్ గ్రీన్ సూపర్ మార్కెట్ ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందిఅని సినీనటి సంచితా భాస్ అన్నారు.ఏ 2 జెడ్ బాస్కెట్స్ నిర్వహకులు నందిని పులివర్తి మరియు తుషార్ కుంకుపూడి మాట్లాడుతూ మీము ఈ సూపర్ మార్కెట్ ఉమెన్ ఎంటర్ ఇంట్రెప్రేనెర్ (Entrepreneur) మార్చేందుకు గాను మా ఈ గ్రీన్ బాస్కెట్స్ సూపర్ మార్కెట్ ని తీసుకోవచ్చాము అని ఎవరికి అయితే ఈ బిసినెస్ ఉమెన్ గా మేము మారుస్తాం అని మా ఈ సూపర్ మార్కెట్ లో మీ ఇంటికి సరిపోయే అని వస్తువులు లభిస్తాయి అని ఈరోజు ఈ సూపర్ మార్కెట్ ని ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ టీమ్ ప్రారంభించినదుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.
తాజా వార్తలు