పల్నాడు జిల్లా శిరిగిరిపాడులో ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై రాళ్ల దాడి

పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ( Pinnelli Ramakrishna Reddy )సతీమణి రమపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.

 Tension In Shirigiripadu Of Palnadu District.. Stone Attack On Ycp Leaders ,pin-TeluguStop.com

ఈ రాళ్ల దాడిలో ఎమ్మెల్యే పిన్నెల్లి సతీమణి రమతో పాటు మాజీ ఎంపీపీ చౌడేశ్వరి మరియు పలువురు మహిళలు గాయపడ్డారు.అదేవిధంగా వాహనాలు ధ్వంసం అయ్యాయి.

కాగా శిరిగిరిపాడు( Srigiripadu )లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వీరిపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు.దీంతో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube