ఏపీకి మళ్లీ సీఎం జగనే.. నాగన్న సర్వే లెక్కల ప్రకారం వైసీపీ సీట్ల లెక్క ఇదే!

ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎన్నికల్లో విజయం సాధించేది ఏ పార్టీ అనే ప్రశ్నకు మరో సందేహం అవసరం లేకుండా వైసీపీ( YCP ) అని చెప్పవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఏపీకి మళ్లీ సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) అని సర్వేలతో స్పష్టమవుతోంది.నాగన్న సర్వే( Naganna Survey ) లెక్కల ప్రకారం వైసీపీ సీట్ల లెక్క 118 కావడం గమనార్హం.118 స్థానాలలో వైసీపీ విజయ ఢంకా మోగిస్తుందని నాగన్న సర్వేలో వెల్లడైంది.

 Ap Naganna Survey Calculations Details, Ap Elections, Ap Elections Survey, Nagan-TeluguStop.com

96 స్థానాల్లో వైసీపీ కచ్చితంగా విజయం సాధించనుండగా 22 స్థానాల్లో వైసీపీకి ఎడ్జ్ ఉంది.ఈ విధంగా 118 స్థానాల్లో వైసీపీకి అనుకూల ఫలితాలు రావడం ఖాయమని ఫిక్స్ అయింది.

కూటమికి 46 స్థానాల్లో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉండగా మరో 3 స్థానాల్లో టైట్ ఎడ్జ్ ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.నాగన్న సర్వే లెక్కలు విని షాకవ్వడం కూటమి నేతల వంతవుతోంది.

8 స్థానాల్లో మాత్రం ఫలితాలు చెప్పలేని స్థితి ఉండగా ఆ స్థానాల్లో కనీసం 4 స్థానాలు వైసీపీ సొంతమైనా 122 స్థానాల్లో వైసీపీకి సంచలన విజయం సొంతం కానుంది.గతంలో నాగన్న సర్వే లెక్కలు చాలా సందర్భాల్లో నిజమైన నేపథ్యంలో ఈసారి కూడా నిజం కానున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.నాగన్న సర్వే లెక్కలు వైసీపీ నేతల్లో( YCP Leaders ) మాత్రం జోష్ నింపుతున్నాయి.

నాగన్న సర్వే లెక్కలను మించి వైసీపీ విజయం సాధిస్తుందని జగన్ మాత్రం కాన్ఫిడెన్స్ తో ఉన్నారని తెలుస్తోంది.తాను అమలు చేసిన సంక్షేమ పథకాలే మంచి చేస్తాయని జగన్ బలంగా నమ్ముతుండగా ఆయన నమ్మకమే నిజం కాబోతుందని తెలుస్తోంది.వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఈసారి సంక్షేమం, అభివృద్ధితో మరింత మంచి చేసే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే 2029 నాటికి టీడీపీ, జనసేన ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube