1.సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో మే 16న అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
2.అమెరికాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు సన్నాహాలు

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను మే 28 న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఘనంగా నిర్వహించేందుకు యూఎస్ఏలోని ఎన్టీఆర్ అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు.
3.ఉక్రెయిన్ ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రంలో సీట్లు కేటాయించాలి
యుద్ధం కారణంగా ఒకరి నుంచి తిరిగొచ్చిన ఎం బీ బీ ఎస్ విద్యార్థులకు రాష్ట్రంలో చదువుకునే అవకాశం కల్పించాలని పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఉక్రెయిన్ ఎం బీ బీ ఎస్ స్టూడెంట్స్ కోరింది.
4.ఉక్రెయిన్ కు ఆయుధాల బహుమతి పంపిన స్పెయిన్ రాణి
రష్యా తో యుద్ధం కారణంగా ఆయుధాల కొరతతో ఇబ్బందులు పడుతున్న ఉక్రెయిన్ దేశానికి స్పెయిన్ రాణి ఆయుధాలను అందించనున్నట్టు ప్రకటించారు.
5.అమెరికా గూఢచార సంస్థ సిఐఏ లో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి

అమెరికా గూఢచారి సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా భారత సంతతికి చెందిన నంద్ మూల్ చందాని తాజాగా నియమితులైయ్యారు.
6.కీవ్ నగరం లో పర్యటించనున్న బైడన్

కీవ్ నగరం లో అమెరికా అధ్యక్షుడు జో బైడన్ పర్యటించనున్నారు.
7.పాక్ మాజీ ప్రధాని అరెస్ట్ అయ్యే అవకాశం

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఆ దేశ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
8.మళ్లీ మెలిండానే పెళ్లి చేసుకుంటా : బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సంచలన ప్రకటన చేశారు.మాజీ భార్య మెలిండా నే పెళ్లి చేసుకుంటాను అంటూ ఆయన ప్రకటించారు.
9.పిలిపిన్స్ లో భారీ అగ్నిప్రమాదం
పిలిపిన్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో 6 గురు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.