దేశంలో రైతులకు 24 గంటల పాటు ఉచితంగా కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ సాగు నీటితో పాటు ఎదురు పెట్టుబడులు కూడా ఇస్తున్నాం తెలంగాణ రాష్ట్రం అన్ని పంటలకు అనువుగా ఉందిరైతులు కేవలం వరి వేయకుండా లాభసాటి పంటల సాగుపై దృష్టి పెట్టాలి తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడి, లాభం వచ్చే పంటల వైపు రైతులను మల్లించాలి రైతులను చైతన్య పరచడంలో అధికారులు కీలకంగా పని చేయాలిప్రతి 5 వేల ఎకరాలకు ఒక AEO ను కూడా నియమించుకున్నా భవిష్యత్తులో తెలంగాణలో పంటల్లోనూ దేశానికి రాష్ట్రం ఆదర్శం కావాలి రైతును నిజంగా రాజును చేసే దిశగా మన వ్యవసాయం ఉండాలి
తాజా వార్తలు