ఏపీలోని స్మార్ట్ మీటర్ల కుంభకోణంపై టీడీపీ నేత సోమిరెడ్డి స్పందించారు.స్కాంపై సీబీఐ విచారణ జరపాలని తెలిపారు.
స్మార్ట్ మీటర్ల బిగింపు విషయంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కు రూ.600 కోట్లు అడ్వాన్స్ చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ స్కాం వెనుక అవినాశ్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు.స్మార్ట్ మీటర్ల టెండర్ల వ్యవహారంలో ఆర్బీఐ ద్వారా సమాచారం అడిగినా ఇవ్వడం లేదని మండిపడ్డారు.ఈ క్రమంలో స్మార్ట్ మీటర్ల స్కాంపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.