రాజకీయ నాయకులకు సినిమా వాళ్లకు సంబంధాలు ఉండటం మన అందరికి తెలిసిందే.ఎన్నికల ప్రచారానికి కూడా గ్లామర్ యాడ్ చేసే విషయంలో కూడా సినిమా హీరోయిన్ లు పలు రాజకీయ పార్టీలకు హెల్ప్ అవుతుంటారు.
హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ.ఒక హీరోయిన్ తో ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ.ఒక హీరోయిన్ తో బయటకు వస్తున్నట్లుగా ఉన్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది! అయితే ఈ విషయాలపై తాజాగా పోలీసులను ఆశ్రయించారు ఉమ! ఇలాంటి పోస్టింగ్స్ తో ప్రత్యర్థులు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం ఫేస్ బుక్ లో స్పందించిన బోండా ఉమ… “తప్పుడు ఆరోపణలు చేయడం కాదురా జఫ్పా, పేటియం బ్యాచ్… దమ్మున్నోడిలా పోలీసుకు ఫిర్యాదు చేశా.మీ నాయకుడి అభిమాన జైలు అయిన చంచల్ గూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.
మేనేజ్ చేయడానికి ఏపీ పోలీసులు కాదు” అంటూ ఆయన తన పోస్ట్ లో రాసుకొచ్చారు.