టాలీవుడ్ హీరోయిన్ సురభి లెహంగా ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సురభి పురాణిక్‌ గురించి ప్రత్యేక్ంగా పరిచయం అక్కర్లేదు.ఈమె తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.

 Surabhi Puranik White Lehenga Cost Will Surprise You , Surabhi, Fashion Designer-TeluguStop.com

సురభి తెలుగులో జెంటిల్ మన్, ఒక్క క్షణం, శశి, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.కేవలం తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ భాషల్లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఆమె నటించిన సినిమాల్లో జెంటిల్ మన్ సినిమా ఆమెను ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది.సినిమాలలో తన అందం నటనతో ప్రేక్షకులను మెప్పించిన అప్పటికీ హీరోయిన్ తెలుగులో అనుకున్న విధంగా సక్సెస్ సాధించలేకపోయింది.

అయితే లాక్ డౌన్ సమయం వరకూ అడపా దడపా అవకాశాలతో దూసుకెళ్లిన సురభి లాక్ డౌన్ తరువాత మళ్లీ బిజీ బిజీ అయిపోయింది.ఇకపోతే సురభి ప్రస్తుతం కన్నడ, తమిళ సినిమాలతో పాటు తెలుగు తెర పై కనిపించబోతోంది.

కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది.అప్పుడప్పుడు అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటిస్తూ అభిమానులకు మరింత చేరువగా ఉంటుంది.

Telugu Funday, Surabhi, Surbhi Puranik-Movie

ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తు ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా సురభి కీ సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అందులో సురభి లెహంగా ధరించింది.ఆ లెహంగా లో సురబీ అందంగా క్యూట్ గా కనిపిస్తోంది.ఈ ఫోటోలు చూసిన అభిమానులు బాగుంది, సూపర్ అంటూ కామెంట్స్ చేస్తుండగా ఇంకొందరు ఆమె ధరించిన ఆ లెహంగా ఖరీదు ఎంత ఉంటుందో అని ఆలోచిస్తున్నారు.మరి సురభి ధరించిన ఆ లెహంగా ఖరీదు దాదాపుగా రూ.1,28,000.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube