ఏపీ బడులకు వేసవి సెలవులు ప్రకటన

ఏపీలోని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు.ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

 Summer Vacation Announcement For Ap Schools-TeluguStop.com

ప్రభుత్వ స్కూళ్లతో పాటు అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలకు మే 1 నుంచి సెలవులు ప్రకటించారు.అయితే ఏప్రిల్ 30 వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే సెలవులు ప్రారంభం కానున్నాయి.

తిరిగి జూన్ 12న పాఠశాలలు పున: ప్రారంభం అవనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube