కోడెల మరణానికి చంద్రబాబే కారణం...అంబటి రాంబాబు

చంద్రబాబు సభకు యాభై అరవై వేల మంది వచ్చారని ప్రచారం చేస్తున్నారు.నిన్నటి చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ షో.

 Chandrababe Is The Reason For The Death Of The Kodela ...ambati Rambabu ,kodela-TeluguStop.com

తెలుగుదేశానికి చెందిన ఐదారుగురు అభ్యర్థులు పోగేస్తే నాలుగైదు వేల మంది వచ్చారు.చంద్రబాబు విఠలాచార్య, రాజమౌళి దర్శకుల నుండి నేర్చుకున్నట్లున్నారు.

చంద్రబాబు సభ జనంలేక వెలవెల పోయింది జనం రాని చంద్రబాబు లోకేష్ లు రాజకీయాలకు అనర్హులు ఎవడి బడితే వాడి చంక నాకే రాజకీయ సైకో చంద్రబాబే.కోడెల మరణానికి చంద్రబాబే కారణం.

వాల్ చేసి చెబుతున్నాను.కోడెల కుటుంబానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అంబోతులకు ఆవులను పంపిణీ చేయడమే చంద్రబాబు రాజకీయంగా చేసింది నేను నీతిమంతుడినని గుండెల మీద చేయి వేసుకొని చెప్తాను.

చంద్రబాబుకు, ఆయన తమ్ముడికి మధ్య ఉన్నదే చిదంబర రహస్యం.చంద్రబాబు చేతగాని తనం వల్లనే పోలవరం జాప్యం అయింది.

పవన్ కళ్యాణ్ నువిమర్మిస్తే చంద్రబాబే ఎందుకు స్పందిస్తున్నాడు.పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తులో ఉన్నాడు.

పవన్ అన్నా చంద్రబాబే మాట్లాడుతున్నాడంటే వాళ్ళిద్దరి మధ్య బంఢారం బయటపడింది.ఈ ధర్మ యుద్ధంలో జగన్ దే విజయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube