సోషల్ మీడియా చూడాలంటే భయమేస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్న శోభా శెట్టి?

బిగ్ బాస్ కార్యక్రమం( Bigg Boss Show ) కంటెస్టెంట్ గా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసినటువంటి వారిలో కంటెస్టెంట్ శోభా శెట్టి (Shobha Shetty) కూడా ఒకరు.సీరియల్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు.

 Shobha Shetty Emotional Comments On Social Media Negativity Details, Shobha Shet-TeluguStop.com

బిగ్ బాస్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కంటెంట్ ఇచ్చినటువంటి ఈమె పెద్ద ఎత్తున నెగిటివిటీ కూడా ఎదుర్కొన్నారు.హౌస్ లో ఉన్నటువంటి అందరూ కంటెంట్లపై ఇంత ఎత్తున అరుస్తూ ఉండేవారు దీంతో విసుగు చెందినటువంటి అభిమానులు ఈమెను బయటకు పంపించాలని గట్టి ప్రయత్నాలు చేశారు.

Telugu Actressshobha, Bigg Boss, Negativity, Shobha Shetty, Shobhashetty, Sobhas

మూడవ వారం నుంచి శోభ శెట్టి ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించిన ఈమెను మాత్రం బిగ్ బాస్ 14వ వారం వరకు హౌస్ లో కొనసాగేలా చేశారు ఇక చివరికి 14వ వారం శోభా శెట్టి ఎలిమినేట్(Shobha Shetty Eliminated) కావాల్సింది ఇలా ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ ప్రేక్షకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.శోభ శెట్టి హౌస్ లో ఉన్నన్ని రోజులు ఈమెకు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున నెగెటివిటీ ఏర్పడింది.భారీ స్థాయిలో ట్రోల్స్ కూడా చేశారు.ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శోభ శెట్టి పలు ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్నారు.

Telugu Actressshobha, Bigg Boss, Negativity, Shobha Shetty, Shobhashetty, Sobhas

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఈమె పాల్గొనగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి నెగిటివిటీ ( Negativity ) గురించి శోభా శెట్టిని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ ఇన్ని రోజులపాటు బిగ్ బాస్ హౌస్ లో ఇవన్నీ చూసి తను చాలా అలసిపోయానని తెలిపారు.ఇకపై తనకు వాదించే శక్తి కూడా లేదని అలాగే నెగిటివిటీని తాను మైండ్ లోకి తీసుకోవాలని ఆలోచనలో కూడా లేనని తెలిపారు.ఇప్పటివరకు తాను సోషల్ మీడియాలో( Social Media ) తన గురించి ఎలాంటి పోస్టులు వచ్చాయి అనేది కూడా నేను చూడలేదని అసలు సోషల్ మీడియాలో చూడాలి అంటేనే భయం వేస్తుందని తెలిపారు.

అలాగే నా పేరెంట్స్ నా స్నేహితులు కూడా ఎవరు నా గురించి వచ్చినటువంటి నెగెటివిటీ గురించి నా దగ్గర ప్రస్తావనకు తీసుకురాలేదు అంటూ ఈమె చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube