హైదరాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా..!!

హైదరాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై( Private Travel Buses ) ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు.ఈ మేరకు ఎల్బీనగర్ లో( LB Nagar ) అధికారులు తనిఖీలు నిర్వహించారు.

 Rta Raids On Private Travel Buses In Hyderabad Details, Hyderabad, Lb Nagar Area-TeluguStop.com

సంక్రాంతి పండుగను( Sankranti Festival ) పురస్కరించుకుని నగర వాసులు సొంతూళ్లకు పయనమైన తరుణంలో బస్సుల్లో సెఫ్టీపై అధికారులు సోదాలు చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై చర్యలకు సిద్ధం అయ్యారు.ఈ క్రమంలోనే ఫిట్ నెస్, ఫైర్ సేఫ్టీ లేని సుమారు 15 బస్సులపై అధికారులు చర్యలు తీసుకున్నారు.అనంతరం పలు బస్సుల యజమానులపై కేసులు నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube