సంపత్ నంది మీద మాకు నమ్మకం లేదు అంటున్న మెగా ఫ్యాన్స్.... మ్యాటరెంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీకి ఎంటర్ ఇచ్చిన సాయిధరమ్ తేజ్( Saidharam Tej ) ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో గాంజా శంకర్( Ganja Shankar ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కొంతవరకు షూటింగ్ పూర్తి చేసుకుంది అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ అమెరికాలో స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

 Mega Fans Who Say We Don't Believe In Sampath Nandi What Do You Mean , Sampath-TeluguStop.com

అయితే ఈ సినిమాతో ఒక మాస్ ఇమేజ్ ని సంపాదించుకోవాలని సాయి ధరమ్ తేజ్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇంతకు ముందు విరూపాక్ష సినిమాతో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేసి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు.ఇక ఇప్పుడు ఈ సినిమాతో మాస్ హీరో గా తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.అయితే ఈ సినిమా తో సక్సెస్ కనక కొట్టినట్టు అయితే ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరో గా ముందుకు దూసుకెళ్తాడు.

 Mega Fans Who Say We Don't Believe In Sampath Nandi What Do You Mean , Sampath-TeluguStop.com

అలాగే సంపత్ నంది ( Sampath Nandi )కూడా ఇప్పటి వరకు అన్ని అవరేజ్ సినిమాలే తీశాడు కాబట్టి ఈ సినిమాతో సక్సెస్ కనక సాధించినట్టు అయితే తను మంచి డైరెక్టర్ గా ముందుకు దూసుకెళ్తాడు.మరి ఇలాంటి క్రమంలో వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇదిలా ఉంటే ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మీద కొంతవరకైతే అంచనాలు ఉన్నాయి.

సంపత్ నంది మీద ప్రేక్షకులకు అంచనాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి.ఎందుకంటే ఆయన ఇంతకుముందు రామ్ చరణ్ తో రచ్చ సినిమా చేసినప్పుడే ఆ సినిమాతో ప్రూవ్ చేసుకోవాల్సింది కానీ ఆయన మాత్రం ప్రూవ్ చేసుకోలేకపోయాడు.దాంతో మెగా అభిమానులకి ఆయన మీద పెద్దగా నమ్మకం అయితే లేదు మరీ ఈ సినిమా తో ఏమైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube