టీ20 వరల్డ్ కప్ ( T20 World Cup )లో టీం ఇండియా సాధించిన ఘన విజయంతో దేశమంతటా సంబరాలు అంబరాన్నంటాయనే సంగతి తెలిసిందే.టాలీవుడ్ సెలబ్రిటీలు క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపించగా అందుకు సంబంధించిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
విరాట్ కోహ్లీ ( Virat Kohli )భార్య అనుష్క శర్మ టీం ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తన కూతురు చేసిన పని గురించి వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
సోనాక్షి మాట్లాడుతూ టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన తర్వాత టీం ఇండియాకు చెందిన ప్లేయర్స్ ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టుకోవడం జరిగిందని టీవీలో క్రికెటర్స్ కంటతడి పెట్టుకోవడం చూసిన నా కూతురు ఆ క్రికెటర్స్ ను కౌగిలించుకోవడానికి ఎవరైనా ఉన్నారా అంటూ అమాయకంగా అడిగిందని సోనాక్షి సిన్హా ( Sonakshi Sinha )పేర్కొన్నారు.
ఆ సమయంలో నేను నా కూతురుతో డార్లింగ్ నువ్వు బాధ పడొద్దని చెప్పానని ఆమె తెలిపారు.
ఆ క్రికెటర్స్ ను 150 కోట్ల మంది భారతీయులు కౌగిలించుకుంటున్నారని ఆ ఛాంపియన్స్ కు కంగ్రాట్స్ అని అనుష్క శర్మ వెల్లడించారు.మరోవైపు భర్త గొప్పదనం గురించి అనుష్క శర్మ చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.విరాట్ కోహ్లీని నేను ఎంతో లవ్ చేస్తున్నానని విరాట్ కోహ్లీ నా వాడు అని చెప్పుకోవడానికి కృతజ్ఞురాలినని అనుష్క శర్మ వెల్లడించడం గమనార్హం.
అనుష్క శర్మ వెల్లడించిన విషయాలు భారతీయులు ఎంతో గర్వపడేలా ఉండటం గమనార్హం.అనుష్క శర్మ హీరోయిన్ గా ఒకప్పుడు ప్రశంసలు అందుకోగా తల్లిగా, భార్యగా కూడా ప్రశంసలు అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.అనుష్క శర్మ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.అనుష్క శర్మ తన టాలెంట్ తో అంచెలంచెలుగా కెరీర్ పరంగా ఎదుగుతున్నారు.